Smriti Mandhana: టీమిండియా స్టార్ క్రికెటర్, ఇటీవల ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులలో ఒక్కటైన స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) ఆమె వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు పలాష్ ఆమెకు ప్రపోజ్ చేసిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో సినిమాటిక్ ప్రపోజల్ ఈ జంటకు సంబంధించిన ఓ రొమాంటిక్ వీడియోను పలాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. […]
Click here to
Read more