SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Abrar Ahmed: సన్‌రైజర్స్ లీడ్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. అబ్రార్ అహ్మద్ ఆడటం కష్టమే!

    7 months ago

    Abrar Ahmed: సన్‌రైజర్స్ లీడ్స్‌కు బిగ్‌ షాక్ తగిలింది. సన్‌ గ్రూపే లీడ్స్‌ టీమ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ యాజమాన్యం ఓనర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సన్‌రైజర్స్ లీడ్ గ్రూప్‌ ది హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్‌ క్రికెటర్‌ అబ్రార్ అహ్మద్‌ను కోనుగోలు చేసింది. ఈ అంశం ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే.. ఈ సీజన్‌లో అబ్రార్‌ అహ్మద్‌ ది హండ్రెడ్‌ లీగ్‌లో ఆడే అవకాశాలు లేవట. ఎందుకంటే.. ఇప్పటి వరకు పాక్‌ క్రికెట్ బోర్డు నుంచి అబ్రార్‌కు "నో అబ్జాక్షన్" (No Objection) సర్టిఫికేట్ రాలేదట.
    Click here to Read more
    Prev Article
    Shikhar Dhawan: ఎంఎస్ ధోనీ ఎంతో మంది క్రికెటర్ల కెరీర్‌లను తీర్చిదిద్దాడు.. కష్టకాలంలో అండగా ఉంటాడు!
    Next Article
    JR NTR : జూనియర్ ఎన్టీఆర్ వాచీల ఖరీదు అక్షరాలా పదమూడు కోట్లు..

    Related Telugu Updates:

    Comments (0)

      Leave a Comment