SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Chahal: “భారత్‌ను ఓడించే సత్తా వారికి మాత్రమే ఉంది”.. టీ20 వరల్డ్ కప్‌పై చహల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

    9 months ago

    Yuzvendra Chahal: టీమిండియాలో అనుభవజ్ఞుడైన స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. T20 వరల్డ్ కప్ 2024 జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. చహల్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2023 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగింది. అయితే.. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ ప్రోగ్రామ్‌లో చహల్ పాల్గొన్నాడు. తన కెరీర్‌, టీమ్ ఇండియా భవిష్యత్తు, సోషల్ మీడియా ట్రోలింగ్, రిటైర్మెంట్‌ ప్లాన్‌ల గురించి మనసు విప్పి మాట్లాడాడు.
    Click here to Read more
    Prev Article
    BioAsia 2026 in Hyderabad: హైదరాబాద్ వేదికగా ప్రపంచ స్థాయి వైద్య విప్లవం..
    Next Article
    Vishwambara Release Date: ఉస్తాద్, పెద్ది క్లోజ్.. ఇక అందరి కళ్లు మెగాస్టార్ ‘విశ్వంభర’పైనే!

    Related Telugu Updates:

    Comments (0)

      Leave a Comment