Charlapalli Suicide Case: చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి.. ఘటనలో మిస్టరీ వీడటం లేదు. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ డేటా బహర్గతం ఐతే.. ఏదైనా క్లూ దొరకొచ్చు అనుంటే... ఇక్కడా ఏం లభించలేదు. రెగ్యులర్ చాట్, అఫీషియల్ మెయిల్స్ తప్ప అనుమానాస్పద డేటా గుర్తించలేదు పోలీసులు. ఏం జరిగిందనే చిక్కుముడి వీడటం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా.. ఎక్కడా ఎలాంటి క్లూస్ లభించడం లేదు. మరి ముగ్గురు ఆత్మహత్య కేసులో చివరగా పోలీసులు ఏం తేల్చనున్నారు..?
Click here to
Read more