Foxtail Millet Idli Recipe: ప్రస్తుత రోజుల్లో సిరిధాన్యాలు (మిల్లెట్స్) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అందరూ వాటిని ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టారు. ఇది ఇలా ఉండగా సాధారణ బియ్యంతో చేసే ఇడ్లీలకు బదులుగా మిల్లెట్స్‌తో చేస్తే చాలా బాగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కొర్రలు (Foxtail Millet) తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. మరి రైస్ […]
Click here to
Read more