IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ ఎడిషన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, ఈసారి కూడా అజింక్య రహానేకే సారథ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో అజింక్య రహానే నాయకత్వంలోని కేకేఆర్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈసారి కెప్టెన్‌ను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, రహానే అనుభవం జట్టుకు […]
Click here to
Read more