LG Hyper Radiant Color TV: అమెరికాలోని లాస్‌వేగాస్ లో జరగనున్న CES-2026 ప్రదర్శనకు ముందు ఎల్జి ఎలక్ట్రానిక్స్ (LG Electronics) కొత్త OLED టీవీ లైనప్ ను ప్రకటించింది. ఈ కొత్త సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా LG OLED evo W6 ట్రూ వైర్ లెస్ వాల్ పేపర్ టీవీ నిలిచింది. 2017లో మొదటిసారి పరిచయం చేసిన వాల్ పేపర్ డిజైన్ ను మళ్లీ తీసుకువచ్చిన ఎల్జీ, ఈసారి దాన్ని ‘ట్రూ వైర్లెస్ కనెక్టివిటీ’, అత్యాధునిక […]
Click here to
Read more