Tilak Varma: మారికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ మొదలవుతోంది. ఈ వరల్డ్ కప్‌కు భారత్ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ కప్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని భారత్ సహాయశక్తులు ప్రయత్నిస్తోంది. టీంలో అందరూ ఫామ్‌లో ఉన్నాయి. అయితే.. ఇక్కడ మనం తెలుగు తేజం తిలక్ వర్మ రీ-ఎంట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఇటీవలే కోలుకొని టీమ్ఇండియా వరల్డ్‌కప్ జట్టుతో చేరాడు. వచ్చీ రాగానే బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 19 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. బుధవారం నవి ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ వార్మ్-అప్ మ్యాచ్ ఒక ఆటగా మొదలై, భావోద్వేగ కథలా ముగిసింది. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తిలక్ వర్మకు ఇది కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ కాదు. తన కలలకు పునర్జీవనం పోసిన రోజుగా మిగిలిపోయింది.
Click here to
Read more