తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతి ఒక అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా వేసవి కాలంలో ఎండ వేడిమితో అల్లాడిపోయే భక్తులకు, శ్రీవారి సన్నిధిలో అనూహ్యంగా మారిన వాతావరణం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. మార్చి నెలలో మండుటెండలు ఉండాల్సిన సమయంలో, తిరుమల కొండలను దట్టమైన మంచు కమ్మేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీవారి ఆలయ పరిసరాల నుంచి మొదలుకొని కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు మార్గం వరకు అంతా మంచుమయంగా మారిపోయింది. ఈ అద్భుత వాతావరణం కారణంగా తిరుమల గిరులు […]
Click here to
Read more