టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ప్రస్తుతం రౌడీ జనార్ధన, రణబాలీ వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న విజయ్ ఇప్పుడు ‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువ దర్శకుడు శౌర్యువ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు […]
Click here to
Read more