అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ’12ఏ రైల్వే కాలనీ’. పొలిమేర దర్శకుడు అనిల్ కథ అందించగా నాని అనే కొత్త దర్శకుడు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం! కథా సంగ్రహం కార్తీక్ (‘అల్లరి’ నరేష్) ఒక అనాథ. స్థానిక రాజకీయ నాయకుడు టిల్లు అన్న (జీవన్ కుమార్) అండదండలతో పెరుగుతూ, […]
Click here to
Read more