నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’ శుక్రవారం రోజున అన్ని ఆర్థిక అడ్డంకులను తొలగించుకుని థియేటర్లలో విడుదలైంది. తొలి వారాంతపు కలెక్షన్లు పర్వాలేదనిపించే స్థాయిలో ఉండగా, భారీ లక్ష్యాలను చేరుకోవాలంటే వారం రోజుల పాటు సినిమా స్ట్రాంగ్‌గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ‘అఖండ 2’ సక్సెస్ వేడుకను ఘనంగా నిర్వహించింది. అయితే, ఈ వేడుకలో […]
Click here to
Read more