మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. చిట్టిబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు.. ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. భారత తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే తొలి ప్రాధాన్యత ఇచ్చారని, తమ ప్రభుత్వం కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. Also Read:CM Revanth Reddy: మహబూబ్ నగర్ పై సీఎం రేవంత్ […]
Click here to
Read more