శివాజీ ప్రధాన పాత్రలో నవదీప్, రవికృష్ణ, నందు, బిందు మాధవి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘దండోరా’. ఈ సినిమాని ‘బెదురులంక’, ‘కలర్ ఫోటో’ సినిమాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. కొత్త దర్శకుడు మురళీకాంత దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. నిజానికి ప్రమోషన్ కార్యక్రమాలతోనే సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు, ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. మరి […]
Click here to
Read more