భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 7 పరుగులతో, కేఎల్ రాహుల్ 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 4.4 ఓవర్లు మాత్రమే ఆడింది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కంటే భారత్ 480 పరుగులు […]
Click here to
Read more