India vs Ban: జింబాబ్వేలోని బులేవాయో వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్ల ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజుల్ హకీం తమీమ్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. సాధారణంగా టాస్ వేసిన తర్వాత ఇద్దరు కెప్టెన్లు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. కానీ, ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది.
Click here to
Read more