2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం అబుదాబిలో జరగనున్న మినీ వేలం కోసం అటు ప్లేయర్స్, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలంలో 350 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఈ 350 మంది ఆటగాళ్లలో 238 మంది (14 మంది విదేశీ ప్లేయర్స్) ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు […]
Click here to
Read more