భారత యానిమేషన్ రంగానికి.. మరో గర్వకారణంగా ‘మహావతార్ నరసింహా’ సినిమా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం 98వ ఆస్కార్ నామినేషన్స్‌లో యానిమేషన్ కేటగిరీలో ఈ మూవీ చోటు దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించింది. పురాణ ఇతిహాసాలపై ప్రేక్షకుల ఆసక్తి ఎంత ఉందో, యానిమేషన్ రంగంలో ఇలాంటి ప్రయోగాలకు ఎంత అవకాశముందో ‘మహావతార్’ విజయమే నిరూపించింది. హిరణ్యకశ్యపుని సంహరించిన నరసింహ స్వామి కథతో పాటు, ప్రహ్లాదుని భక్తి, ప్రతి సన్నివేశం లో […]
Click here to
Read more