ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మొక్కితే వరాలిచ్చే వనదేవతలైన సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటికే మేడారానికి క్యూ కట్టారు. మరి మీరు కూడా రేపు మేడారానికి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయం మీకోసమే.. రేపు ఎల్లుండి మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారంలో రేపు క్యాబినెట్ మీటింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎల్లుండి పునర్నిర్మాణం చేసిన వన […]
Click here to
Read more