OTR: తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. చకచకా ప్రాసెస్ పూర్తి చేస్తున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఛైర్ పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. బీజేపీ కూడా పురపోరుకు సిద్దమవుతోంది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం ఉత్సాహంతో, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మిగతా కార్పొరేషన్లలోనూ పాగా వేస్తామని చెబుతోంది. READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. హిందూ వ్యాపారి లిటన్ దాస్ హత్య.. GHMC ఎన్నికలపై క్యాడర్‌కు […]
Click here to
Read more