Palnadu District: పల్నాడు జిల్లా విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఓ భర్త తన భార్యను వేధింపులకు గురి చేశాడు. దీంతో కోడలు ఏకంగా అత్తమామల ఇంటి ముందు ఆందోళనకు దిగింది. జిల్లా పరిధిలోని వినుకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గోపి లక్ష్మికి కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల నుంచి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు రెండు ఎకరాల పొలం అమ్మి 20 లక్షలు డబ్బులు, 20 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారని తెలిపింది.
Click here to
Read more