ప్రియదర్శి చివరి సినిమా మిత్రమండలి వర్కౌట్ కాలేదు. అయినా ఆయన హీరోగా ప్రేమంటే అనే సినిమా ఈ వరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్ ఈ సినిమాను మొదటి సారి నిర్మించడం, ప్రియదర్శి, ఆనంది జంటగా నటించడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఎట్టకేలకు, ఈ శుక్రవారం ‘ప్రేమంటే’ విడుదలయ్యింది. మరి ఈ చిత్రం అందరి అంచనాలను చేరుకుందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, ముందుగా దాని రివ్యూ చూసేయండి […]
Click here to
Read more