‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం కేవలం వృత్తిపరమైనదే కాదు, అంతకు మించి అని అందరికీ అర్థమైంది, ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి, అలాగే తన వ్యక్తిగత జీవనశైలి గురించి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చరణ్ ఒక ఫన్నీ విషయాన్ని పంచుకున్నారు, “తారక్ చాలా క్రేజీ డ్రైవర్, అసలు అతను డ్రైవ్ చేస్తుంటే పిచ్చెక్కిపోతుంది” అంటూ నవ్వేశారు. […]
Click here to
Read more