2025…! కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయిన ఏడాది..! ప్రపంచం మొత్తం నెమ్మదిగా ఒకే దిశలో నడిచిన సంవత్సరం ఇది. బ్యాంకులు కూలిపోలేదు.. స్టాక్ మార్కెట్లు(Stock Market) ఒక్కసారిగా కుప్పకూలలేదు.. కానీ ఉద్యోగాలు మెల్లగా మాయమయ్యాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకున్నాయి. వ్యాపారాలు ఊపిరాడని స్థితికి చేరాయి. పైకి చూస్తే అంతా నార్మల్‌లానే కనిపించింది కానీ లోపల మాత్రం గ్లోబల్ రెసెషన్(Recession) నడుస్తూనే ఉంది. ఈ సైలెంట్ సంక్షోభం గురించి కొందరు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. రిచ్ డాడ్ […]
Click here to
Read more