ఒకప్పుడు ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాలతో క్యూట్ లవర్స్‌గా మెప్పించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన వీరిద్దరి సినిమాల లుక్స్ చూస్తుంటే “ఎలా ఉండేవాళ్ళు.. ఇలా అయిపోయారేంటి?” అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhana) లో ఫుల్ రగ్డ్ లుక్‌లో, ఒళ్లంతా రక్తంతో భయంకరంగా కనిపిస్తుంటే, రష్మిక మందన్న కూడా తన […]
Click here to
Read more