నటుడు బాబీ సింహా హీరోగా, నటి హెబ్బా పటేల్ హీరోయిన్‌గా యువ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం భారీ స్థాయిలో ప్రారంభమైంది. యువ కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ యరమతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా మొదలైంది. ఈ లాంచింగ్ ఈవెంట్‌లో ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్‌కేఎన్ క్లాప్ కొట్టగా, వంశీ నందిపాటి కెమరా స్విచ్చాన్ చేశారు. నటుడు […]
Click here to
Read more