మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడిను ప్రశంసిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సెట్స్‌లో స్నేహపూర్వకంగా ఉండే ఆయన స్వభావం, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా ఉంటుంది అని చిరు పేర్కొన్నారు. అనిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, 2026 సంక్రాంతి కోసం థియేటర్లలో రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను అనిల్‌తో, సినిమా బృందంతో పండగగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అనిల్‌తో కలిసి దిగిన ఫొటోలో చిరంజీవి ఆయనకు […]
Click here to
Read more