అఖిల్ రాజ్, తేజస్వినీ జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఈ కల్ట్ మూవీ ఏపీ మరియు తెలంగాణ లో రెండు రోజుల్లోనే 4.04 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో డామినేషన్ చూపిస్తూ, మొదటి రోజు రూ.1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ చిత్రం, రెండో రోజు మరింత జోరు మీద దూసుకెళ్లి […]
Click here to
Read more